Sirulanosagi Sukha Shanthula Song Lyrics – Devullu
Sirulanosagi Sukha Shanthula Song Lyrics – Telugu
పల్లవి:
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
చరణం 1:
షిరిడి గ్రామములో
ఒక బాలుని రూపములో
వేపచెట్టు కింద
వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం
పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం
పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం
ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయి
సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకామయి
అక్కడ అందరూ భాయి భాయి బాబా భోదల నిలయమదోయి II సిరులునొసగి II
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
చరణం 2:
ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలివాన నొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసె నీటి దీపములను వెలిగించె
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపే
ఆర్తుల రోగాలను హరియించే భక్తుల బాదలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికె
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం
నీదని నాదని అనుకోవద్దనె
ధునిలో ఊది విభూదిగనిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై
వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై
జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
పరిపూర్ణుడై
గురుపౌర్ణమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ సమర్థ సద్గురు సాయినాధ మహారాజ్
రఘు నందన రఘు రఘు నందన పాట లిరిక్స్ కోసం ఇక్కడ click చేయండి
Sirulanosagi Sukha Shanthula Song Lyrics – English
Pallavi:
Sirula Nosage Sukhashanthulu Koorchunu Shiridi Sai Kadha
Madhura Madhura Mahimaanvita Bodha Sai Prema Sudha
Sirula Nosage Sukhashanthulu Koorchunu Shiridi Sai Kadha
Madhura Madhura Mahimaanvita Bodha Sai Prema Sudha
Parayanatho Sakala Janulaki Bharalanu Tolaginche Gadha
Parayanatho Sakala Janulaki Bharalanu Tolaginche Gadha
Sirula Nosage Sukhashanthulu Koorchunu Shiridi Sai Kadha
Madhura Madhura Mahimaanvita Bodha Sai Prema Sudha
Charanam 1:
Shiridi Gramamlo Oka Baaluni Roopamlo Vepa Chettu Kinda
Vedantiga Kanipinchadu Thana Velugunu Prasarinchadu
Pagalu Reyi Dhyaanam Paramathmunilo Leenam
Pagalu Reyi Dhyaanam Paramathmunilo Leenam
Aanandame Aaharam Chedu Chettu Needaye Guru Peetam
Yendaku Vaanaku Kungaku Ee Chettu Krindane Undaku
Sai… Sai Raa Maseeduku Anu Mahalsapathi Pilupuku
Maseeduku Maarenu Sai Adhe Ayinadi Dwarakamayi
Akkada Andaru Bhayi Bhayi Baba Bodhala Nilayamanoyi
Sirula Nosage Sukhashanthulu Koorchunu Shiridi Sai Kadha
Madhura Madhura Mahimaanvita Bodha Sai Prema Sudha
Charanam 2:
Khuraanu, Baibilu, Geetha Okatani Kulamatha Bhedam Vaddani
Gaali Vaananoka Kshanamuna Aape Udike Annamu Chetito Kalipe
Raathi Gundelanu Gudulanu Chese Neeti Deepamulu Veliginche
Pachhi Kundalo Neetini Techhi Poola Mokkalaku Posi
Lendi Vanamunu Penchi Madhyalo Akhanda Jyothini Veliginche
Kappaku Paamuku Sneham Kalipe Balli Bhashaku Ardham Telipe
Aarthula Rogalanu Hariyinche Bhaktula Badhalu Tanu Bharinche
Prema Sahanam Rendu Vaipula Unnanaade Gurudakshina Adige
Maranam Jeeviki Maarpani Telipe Maraninchi Tanu Maralaa Bratike
Sairaam Sairaam Sairaam Sairaam Sairaam Sairaam
Sairaam Sairaam Sairaam Sairaam Sairaam Sairaam
Needani Naadani Anukovaddani Dhunilo Oodi Vibhoodiga Nichhe
Bhakthi Velluvalu Jaya Jaya Ghoshalu Chaavadi Uthsavamai Saagaga
Kankada Harathulandukoni Kali Papalanu Kadugaga
Sakala Devatha Swaroopudai Veda Shastramula Kateetudai
Sadguruvai Jagadguruvai
Satyam Chaate Dattaathreyudai Bhaktuni Pranam Rakshinchutakai
Jeevana Sahachari Ani Chaatina Tana Itukarayi Trutilona Pagulaga
Paripoornudai Gurupoornimai Bhaktula Manasuna
Chiranjeeviai Shareera Sevalamgana Chesi
Dehamu Vidichenu Sai Samadhi Ayyenu Sai
Sairaam Sairaam Sairaam Sairaam Sairaam Sairaam
Sairaam Sairaam Sairaam Sairaam Sairaam Sairaam
Sairaam Sairaam Sairaam Sairaam Sairaam Sairaam
Akhilandakoti Brahmanda Naayaka
Shree Samardha Sadguru Sainadha Maharaj
Exploring Unique and Interesting Facts About Indian Culture (2024)
“Sirulanosagi Sukha Shanthula Song” Watch Video: