Sirulanosagi Sukha Shanthula Song Lyrics (Devullu-2000) – సిరులనొసగి సుఖశాంతుల సాంగ్ లిరిక్స్
Sirulanosagi Sukha Shanthula Song Lyrics – Devullu Sirulanosagi Sukha Shanthula Song Lyrics – Telugu పల్లవి: సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ సిరులునొసగి […]